నవతెలంగాణ-హైదరాబాద్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ ద్వారా ఓట్ల తొలగింపులో CEC జ్ఞానేష్ కుమార్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని, ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) డిమాండ్ చేసింది. శనివారం చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయమైన 'అన్నా అరివాలయం'లోని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నాయకత్వంలో పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ మేరకు డీఎంకే CEC జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలని తీర్మానాన్ని ఆమోదించింది.
జ్ఞానేష్ కుమార్ ను తొలగించాలి:DMK
17 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)