నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట వాసి మృతి చెందారు. ఒహాయోలో ఉంటున్న రిషి రెడ్డి(22) ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో విగతజీవిగా కనిపించాడు. అతడి స్నేహితులు కుటుంబసభ్యులకు సమాచారమందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






కామెంట్‌లు (0)