నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో రిటైర్డ్ ఆర్మీ అధికారి ఆత్మహత్య కలకలం రేపింది. అలీముద్దీన్ గన్‌తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
గన్‌తో కాల్చుకుని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఆత్మహత్య..
17 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 17, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)