Magazines

పంజాబ్‌లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి

29 నిమిషాల క్రితం

Punjab
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 11, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: పంజాబ్‌లోని సంగ్రూర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక బస్సు అదుపు తప్పి ఓవర్ బ్రిడ్జి సమీపంలోని పడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారని, మరో 24-25 మంది గాయపడ్డారని పోలీసులు బుధవారం తెలిపారు. సబ్-ఇన్‌స్పెక్టర్ మెహర్ సింగ్ మాట్లాడుతూ.. ఈ బస్సు సంగ్రూర్ నుండి ధూరి మీదుగా చండీగఢ్‌కు ప్రయాణిస్తోందని, ఓవర్ బ్రిడ్జి సమీపానికి చేరుకున్నప్పుడు, బస్సు అదుపు తప్పి గుంతలో పడిపోయింది" అని ఆయన పేర్కొన్నారు. బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్