Magazines

టీ20 క్రికెట్‌లో టీమిండియా ప్రపంచ రికార్డు

26 అక్టోబర్, 2026

Team India's world record in T20 cricket

cricket

వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : టీ20 క్రికెట్ చరిత్రలో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పింది. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో టీ20లో అద్భుత విజయం సాధించి, ఈ ఫార్మాట్‌లో 200 విజయాలు పూర్తి చేసుకున్న తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. టాప్ ఆర్డర్ విఫలమైన చోట, యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి అసాధారణ పోరాట పటిమతో జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ టీమిండియాకు 300వ అంతర్జాతీయ టీ20 కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆడిన 300 మ్యాచ్‌లలో భారత్ 200 విజయాలు సాధించగా, 83 మ్యాచ్‌లలో ఓటమిపాలైంది. మరో 7 మ్యాచ్‌లు టైగా ముగియగా, 10 మ్యాచ్‌లు ఫలితం తేలకుండా రద్దయ్యాయి

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్