Magazines

TGPSC అసిస్టెంట్ సైంటిస్ట్ హాల్ టికెట్లు విడుదల

18 అక్టోబర్, 2026

Telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-II) పరీక్ష కోసం హాల్ టికెట్లను అధికారికంగా విడుదల చేసింది. నోటిఫికేషన్ నంబర్ 01/OG/PC/2026కు సంబంధించి అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అక్టోబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్ http://tgpsc.gov.in ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాంకేతిక ఇబ్బందులు లేకుండా పరీక్షకు ముందుగానే హాల్ టికెట్లను పొందాలని, అందులోని నిబంధనలను పాటించాలని కమిషన్ సూచించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్