నవతెలంగాణ-హైదరాబాద్ : బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టినప్పటికీ, నవంబర్ 25, డిసెంబర్ 4, డిసెంబర్ 9 తేదీల్లో ధరల్లో మరిన్ని హెచ్చుతగ్గులు సంభవించే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, అక్కడి ఉద్యోగాల నివేదికలు మరియు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకునే కీలక నిర్ణయాలు బంగారం ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, ప్రస్తుత పరిస్థితుల్లో బంగారం కొనాలనుకునే వారు ఈ తేదీల వరకు వేచి చూడటమే సరైన నిర్ణయమని నిపుణులు సూచిస్తున్నారు.
బంగారం కొనేవాళ్లు ఈ 3 డేట్స్ మిస్ అవ్వకండి!
11 నిమిషాల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం





కామెంట్‌లు (0)