Magazines

ఒకే రోజు రెండు పండుగలు.. రేపు స్కూళ్లకు సెలవు

51 నిమిషాల క్రితం

Two festivals on the same day.. schools to remain closed tomorrow
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - హైదరాబాద్ : గురునానక్ జయంతి, కార్తీక పౌర్ణమి సందర్భంగా నవంబర్ 24న తెలంగాణ ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ విద్యాసంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. 2026 సెలవుల క్యాలెండర్‌లో ఈ విషయాన్ని ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్ విద్యాసంస్థల్లో సెలవుపై ఆయా యాజమాన్యాల నిర్ణయం వర్తించనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్