నవతెలంగాణ - హైదరాబాద్ : బెంగళూరులోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. స్విమ్మింగ్‌పూల్‌లో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు విదేశీయులు మృతి చెందారు. ఈ ఘటన కాన్రాడ్ హోటల్‌లో జరిగింది. మృతులను హోటల్‌లో బస చేసిన జర్మన్, స్లోవేకియా దేశస్థులుగా గుర్తించారు. వారిని రక్షించే క్రమంలో మరో ఇద్దరూ గాయపడినట్లు సమాచారం.
హోటల్‌లో కరెంట్‌షాక్.. ఇద్దరు విదేశీయుల మృతి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 31, 2026 | 1 నిమిషాల చదవడం




కామెంట్‌లు (0)