Magazines

U-19 Asia Cup: ఆర్యావీర్ అర్ధ సెంచరీ

1 గంట క్రితం

U-19 Asia Cup: Half-century for Aryaveer
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 14, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్: అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ పోరులో యువ భారత్ నిలకడగా రాణిస్తుంది. 17 ఓవర్లలకు 98-1 పరుగులు చేసింది. ఈక్రమంలోనే ఓపెనర్ బ్యాటర్ ఆర్యావీర్ సెహ్వగ్(58) అర్ధ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. మరో బ్యాటర్ లక్ష‍్య రాజేష్ 37 రన్స్ తో తొడ్పాటు అందిస్తున్నాడు. ఇరువురు కలిసి 100 బంతులు ఆడి 88 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులో వీనిత్(5), లక్ష‍్య రాజేష్(37) ఉన్నారు. అంతకుముందు టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలకు 337 పరుగులు చేసింది. లక్ష‍్య ఛేదనకు దిగిన భారత్ నిలకడ రాణిస్తోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్