Magazines

హైడ్రా, ఈగల్‌, టీజీ సేఫ్‌ ఏర్పాటు చేశాం: సీఎం రేవంత్‌

23 అక్టోబర్, 2026

revanth Reddy
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 23, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : పోలీసుశాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని సీఎం రేవంత్ వెల్లడించారు. మంచి సమాజానికి పోలీసుశాఖలో సంస్కరణలు అవసరమన్నారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో జరిగిన దక్షిణాది రాష్ట్రాల డీజీపీలు, దర్యాప్తు సంస్థల సమన్వయ సమావేశానికి సీఎం రేవంత్ ​హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైడ్రా, ఈగల్‌, టీజీ సేఫ్‌ ఏర్పాటు చేశామని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్