Tuesday, July 28, 2026
E-PAPER
Homeజాతీయంచార్‌ధామ్ యాత్రకు బ్రేక్

చార్‌ధామ్ యాత్రకు బ్రేక్

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: చార్‌ధామ్ యాత్ర ను రెండు రోజుల‌పాటు నిలిపివేశారు. ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దానికితోడు ప‌లుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఫ‌లితంగా యాత్ర మార్గాలు పలుచోట్ల దెబ్బతిన్నాయి. యాత్రికుల భద్రత దృష్ట్యా మంగళ, బుధవారాల్లో యాత్రను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -