- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాఆద్ : మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. దేశంలో శాంతి, సౌభ్రాతృత్వం, మత సామరస్యాన్ని రాజీవ్‌గాంధీ పెంపొందించారని, సమైక్యతే మన శక్తి-సద్భావనే మన ప్రగతి అన్న రాజీవ్‌గాంధీ మాటలే ఆదర్శమని కొనియాడారు. సమానత్వంతో కూడిన బలమైన భారతదేశ నిర్మాణానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
- Advertisement -



