Tuesday, August 18, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం

గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
మండలంలోని రామారెడ్డి లో నూతన గ్రామపంచాయతీ భవనానికి సర్పంచ్ బండి ప్రవీణ్ పాలకవర్గ సభ్యులతో కలిసి శంకుస్థాపన చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ… ఎన్ఆర్ఈజీఎస్ విధుల నుండి రూ 20 లక్షల తో భవన నిర్మాణాన్ని ప్రారంభించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నవీన్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -