Monday, August 3, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగాజులరామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

గాజులరామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: గాజులరామారంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను రెవెన్యూ అధికారులు చేపట్టారు. దిల్‌ సంస్థకు కేటాయించిన భూముల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సర్వే నంబర్‌ 49లో అక్రమ నిర్మాణాలు వెలిసినట్లు గుర్తించి చర్యలు చేపట్టారు. నివాసితుల ఇండ్లు, పారిశ్రామిక షెడ్లు, దుకాణాలు కూల్చివేశారు. కూల్చివేత చర్యలను ఆక్రమణదారులు అడ్డుకోవడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -