Magazines

ప్రజావాణికి ఒకే ఒక్క దరఖాస్తు

56 నిమిషాల క్రితం

A single application
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 26, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ – అశ్వారావుపేట

అశ్వారావుపేటలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు అందింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన ఈ దరఖాస్తును సంబంధిత అధికారులు పరిశీలించి, నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్