Magazines

ఇట్లు అర్జున సినిమాను వీక్షించిన ఏఎమ్మార్ కంపెనీ బృందం

31 నిమిషాల క్రితం

Itlu Arjuna
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 13, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మల్హర్ రావు

ఏఎమ్మార్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆల్తూరి మహేష్ కుమార్ రెడ్డి చిన్న కుమారుడు ఆల్తూరి సాయి అనీష్ రెడ్డి హీరోగా నటించిన మొదటి సినిమా ఇట్లు అర్జున చిత్రాన్ని శుక్రవారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మండల కేంద్రమైన తాడిచెర్ల కోల్ బ్లాక్-1 ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మంథనిలోని ఎస్ఆర్ సినిమా థియేటర్లో ఏఎమ్మార్ కంపెనీ బృందం సినిమాను వీక్ష‍ించారు. ఈ మేరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్, వైస్ ప్రెసిడెంట్ కె.ఎస్.ఎన్ మూర్తి,మైన్ మేనేజర్ శ్రీనివాస్,సేఫ్టీ ఆఫీసర్ సురేష్ బాబు,అడ్మిన్ జనరల్ మేనేజర్ వెంకట్,సర్వే డి.జి.యమ్ శేషావతారం,జి.ఎమ్ మెకానికల్ విశ్వ ప్రసాద్,హెచ్ ఆర్ డి.జి.యమ్ రమేష్ బాబు,పిట్ ఇంజనీర్ కిషన్,సర్వే డి.జి.యమ్ సరోత్తమ్ తోపాటు అధిక సంఖ్యలో ఉద్యోగస్థులు,కార్మికులు సినిమాను చూసి చాలా బాగుందని హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్