నవతెలంగాణ- టేకుమట్ల
మండలంలోని గర్మిళ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం తండ్రి లింగయ్య ఇటీవల మరణించగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి, మండల సర్పంచులు, నాయకులు పరామర్శించారు. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు మోతే రాజమౌళి, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లింగంపల్లి కిరణ్ రావు, బండ రగోత్తం రెడ్డి, ఎడబోయిన రాజేందర్, బిక్కినేని సంపత్ రావు, బండి రవీందర్, సర్పంచులు కూర వెంకట రాజిరెడ్డి, కుర్రె మల్లయ్య యాదవ్, వ్యాసనవేణి శ్రీలేఖ సతీష్ రావు, నాంపల్లి వీరేశం, పెరుమండ్ల చంద్రకళ మొగిలి, పచ్చిక దిలీప్ రెడ్డి, అంబాల కిరణ్ కుమార్, నేరెళ్ల రామకృష్ణ గౌడ్, వంగ మమత శ్రీధర్, మారం రచన శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.





కామెంట్లు (0)