నవతెలంగాణ–మల్హర్ రావు
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్ల మత్స్యశాఖ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం జెండా ఎగురవేసి, ఘనంగా మత్స్యకారుల దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వం మత్స్యకారులు అభివృద్ధి సంక్షేమ పథకాలు, సొసైటీల అభివృద్ధి చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్నీ మంరితా బలోపేతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దమ్మతల్లి దేవాలయం చైర్మన్, ముదిరాజ్ సంఘం యూత్ జిల్లా ఉపాధ్యక్షుడు ముద్దరవేని సురేష్, చొప్పరి రాజేందర్, కారుపాకల మొగిలి, ఆకుల రాజేష్, నగేష్, పోచయ్య, చొప్పరి రాజు, సంతోష్, టిప్పని రాజు, ఆకుల నర్సింగం, నారాయణ పాల్గొన్నారు.







కామెంట్లు (0)