Magazines

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన

3 రోజుల క్రితం

Indiramma's house
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 12, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మద్నూర్
మండలంలోని దన్నూరు గ్రామంలో పూర్తైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను గ్రామ సర్పంచ్ జయశ్రీ దేవిదాస్ పటేల్, గ్రామ కార్యదర్శి మనోహర్ పరిశీలించారు. ఫైనల్ ఫోటోను చిత్రీకరించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు సంకె శిల్పాబాయి, సంగ్రామ్, సిబ్బంది లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్