నవతెలంగాణ-హైదరాబాద్ : ఖమ్మం జిల్లా చింతకాని పాతర్లపాడు గ్రామంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు అమరజీవి సామినేని రామారావు గారి ప్రధమ వర్ధంతి సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హజరయ్యరు. ఈ సందర్భంగా సామినేని రామారావు గారికి ఘన నివాళులు తెలిపారు.
సామినేని రామారావు ప్రధమ వర్ధంతి సభలో జాన్ వెస్లీ
6 Hours Ago

6ae6b86823d88a7f6e09554f
WEB DESK
Published on Nov 01, 2026 | 1 min read






COMMENTS (0)