నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న ‘భారత్ సమ్మిట్’ లో భాగంగా నిర్వహించిన కీలక క్లోజ్డ్ డోర్ సమావేశంలో జుక్కల్ నియోజకవర్గ శాసనసభ్యులు తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు అజారుద్దీన్, మాజీ కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు సల్మాన్ ఖుర్షీద్, పల్లం రాజు, సీనియర్ నాయకులు మధు యాష్కీ గౌడ్, ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి, అలాగే పలువురు విదేశీ ప్రతినిధులు, డెలిగేట్స్ పాల్గొని అంతర్జాతీయ అభివృద్ధి అంశాలపై చర్చించారు.







కామెంట్‌లు (0)