Magazines

భద్రాద్రిలో డిప్యూటీ తహసీల్దార్ ఆత్మహత్య

3 గంటల క్రితం

suicide
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 18, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఒక ప్రయివేటు లాడ్జిలో డిప్యూటీ తహసీల్దారు లక్ష్మీనారాయణ ఆత్మహత్యకు పాల్పడ్డారు. దసరా పండుగ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు, కంప్యూటర్ ఆపరేటర్ రజిత తనను తీవ్రంగా వేధించినట్లు లక్ష్మీనారాయణ లేఖలో లేఖలో పేర్కొన్నారు. చిన్న ఖర్చుల పేరుతో కోట్లాది రూపాయలు డిమాండ్ చేస్తూ, డబ్బు ఇవ్వకపోతే లైంగిక వేధింపుల ఆరోపణలతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని బెదిరించారని ఆయన ఆ లేఖలో వెల్లడించారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్