Magazines

బతుకమ్మ వేడుకలో విషాదం..డీజే శబ్దాలతో మహిళ మృతి

1 గంట క్రితం

women dead
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-హైదరాబాద్‌ : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం చెరువుమాదారం గ్రామంలో సద్దుల బతుకమ్మ వేడుకలో విషాదం నెలకొంది. అప్పల నర్సింహాపురం గ్రామానికి చెందిన యలగాల భారతి (50) పండుగ కోసం పుట్టింటికి వచ్చి వేడుకల్లో పాల్గొంది. అయితే డీజేల భారీ శబ్దాలకు గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందారు. నిమజ్జనానికి వెళ్లే క్రమంలో పలు డీజే వాహనాల శబ్దం భూమిని కంపించేలా ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్