Magazines

రైతుసంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్‌కు వినతి 

3 గంటల క్రితం

tahsildar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 19, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-మర్రిగూడ 

క్యాబినెట్ నిర్ణయానుసారం ఏదుల జలాశయం నుండి డిండి ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్ పనులు త్వరగా పూర్తి చేయాలని సోమవారం మండల రైతు సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ జక్కర్తి శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్