Magazines

మండల వ్యాప్తంగా ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

4 రోజుల క్రితం

celebrations
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 10, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-తొగుట

మండలంలోని అన్ని గ్రామంలో ఎంగిలిపూల బతు కమ్మ సంబరాలు శనివారం ఘనంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని రంగురంగుల పూలతో బతు కమ్మలను పేర్చి, ఆటపాటలతో సందడి చేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మహిళలు, చిన్నారులు ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ పాట లు పాడుతూ పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం గ్రామలలో చెరువు, కుంటలలో బతుక మ్మలను నిమజ్జనం చేసి పండుగను ఆనందోత్సా హాల మధ్య జరుపుకున్నారు. గ్రామంలో బతుక మ్మ పండుగ సందడి నెలకొనడంతో పల్లెలలో వాతావరణం పూల పరిమళంతో, సంప్రదాయ ఆటపాటలతో కళకళలాడింది.fest

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్