Magazines

బతుకమ్మ వీడియో ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే  గొంగిడి సునీత 

08 అక్టోబర్, 2026

Gongidi Sunitha
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 08, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-ఆలేరు టౌన్

బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ పాటలను, తెలంగాణ భవన్‌లో మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్  గొంగిడి సునిత మహేందర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో  మాజీ మంత్రులు సబితా ఇంద్రా రెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీ వాణీ దేవి, బీఆర్ఎస్ మహిళా నాయకురాలు తుల ఉమ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్