నవతెలంగాణ-మద్నూర్
ప్రజాపాలన ప్రభుత్వం మహిళా సంఘాల నూతన భవన నిర్మాణాలకు భారీగా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మండల పరిధిలోని పెద్దఎక్లారా గ్రామంలో రూ. 10 లక్షలతో మహిళా సంఘ భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నిధుల మంజూరుకు కృషి చేసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష‍్మీకాంతారావుకు మహిళలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.







కామెంట్‌లు (0)