నవతెలంగాణ–మద్నూర్: చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి పండుగ అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు అన్నారు. దసరా పండుగ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, విజయాలు నింపాలని ఆకాంక్షించారు.





కామెంట్లు (0)