Magazines

ప్రజావాణికి ఒక్కటే దరఖాస్తు!

58 నిమిషాల క్రితం

Prajavani
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 09, 2026 | 1 నిమిషాల చదవడం

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి.. స్పందన కరువైందా?

ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహణ..

నవతెలంగాణ-ఆలేరు రూరల్ 

ఆలేరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు హాజరయ్యారు. అయితే ప్రజావాణికి కేవలం ఒక్క దరఖాస్తు మాత్రమే అందడం గమనార్హం. ప్రజావాణి ద్వారా అందిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్