నవతెలంగాణ-మల్హర్ రావు
మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన బియ్యని మల్లయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. సోమవారం బాధిత కుటుంబాన్ని తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య,మాజీ ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు,పెద్దతూండ్ల గ్రామ సర్పంచ్ బండారి నర్సింగం పరమర్షించి,అధైర్య పడొద్దు ప్రభుత్వం అండగా ఉంటుందని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయువు రాజు నాయక్, అడ్వాల మహేష్, శ్రీనివాస్, కేశవ్,రాజు తోపాటు పలువురు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)