నవతెలంగాణ-మల్హర్ రావు
మండల వ్యవసాయాధికారిగా ఎల్.సంజయ్ కుమార్ శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ విధులు నిర్వహించిన బి.శ్రీజ బదిలీపై మహాదేవపూర్ మండలానికి వెళ్లారు. అసిఫాబాద్ లో విధులు నిర్వహించిన సంజయ్ కుమార్ బదిలీపై వచ్చి ఇక్కడ బాధ్యతలు చేపట్టారు.
4 రోజుల క్రితం

ప్రచురించబడింది నవం 21, 2026 | 1 నిమిషాల చదవడం

కామెంట్‌లు (0)