Magazines

నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి

22 గంటల క్రితం

water wastage
avatar
Shiva Kumar

ప్రచురించబడింది నవం 05, 2026 | 1 నిమిషాల చదవడం

వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమ్య 

నవతెలంగాణ-కుభీర్
వర్షాబావ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ప్రతి నీటి బొట్టును వృధా చేయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ విస్తీర్ణ అధికారి రమ్య రైతులకు ప్రజలకు సూచించారు. గురువారం మండలంలోని పార్టీకే గ్రామంలో ఖేత్ బచావ్ అభియాన్ లో భాగంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు భూసర పరీక్షలకు అవసరమైన ఎరువులను వాడుకోవాలని, ప్రతి నీటిని బొట్టును సంరక్షించు కోవాలన్నారు. తక్కువ నీటితో పండే పంటలను సాగు చేసి అధిక దిగుబడులు పొందేలా చూడలని రైతులకుసూచించారు. ఈ కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ గంగామని సత్యనారాయణ, సంట్యాన్న గ్రామస్తులు, రైతులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్