Magazines

టీపీసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్‌కు పరామర్శ

1 గంట క్రితం

Consultation
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 16, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ-టేకుమట్ల

టీపిసీసీ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్‌ను శుక్రవారం హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రిలో మండల కాంగ్రెస్‌ నాయకులు పరామర్శించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అశోక్‌ వాయువేగంతో కోలుకుని త్వరగా ప్రజల్లోకి తిరిగి రావాలని ఆకాంక్ష‍ించారు. కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దొంతుల శ్రీనివాస్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు కుర్రె మల్లయ్య యాదవ్, సర్పంచులు నాంపల్లి వీరేశం, బొడ్డు తిరుపతి, అంబాల కిరణ్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్