Magazines

పాడేమోసిన పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య

58 నిమిషాల క్రితం

ippa Mondaiah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 22, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - మల్హర్ రావు

మండలంలోని గాదంపల్లి గ్రామానికి చెందిన అన్నం కొమురయ్య (50) అనే వ్యక్తి భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతిచెందారు. గురువారం మృతుని అంత్యక్రియలు నిర్వహించారు.ఈ అంత్యక్రియల్లో తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య హాజరై పాడేమోసి మానవత్వం చాటుకున్నారు. అంతముందు మృతుని కుటుంబాన్ని పరమర్షించి, ఓదార్చారు. అధైర్య పడొద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్