Thursday, August 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండల ఫోటో, వీడియో గ్రాఫర్ నూతన కార్యవర్గం ఎన్నిక

మండల ఫోటో, వీడియో గ్రాఫర్ నూతన కార్యవర్గం ఎన్నిక

- Advertisement -

నవతెలంగాణ-నవాబు పేట
నవాబు పేట మండల ఫోటో స్టూడియో వీడియో గ్రాఫర్ ల సంఘం ఆంజనేయులు అధ్యక్షుడిగా కుమ్మరి రాఘవేందర్ కార్యదర్శిగా కుమ్మరి రాజేంద్రప్రసాద్ కోశాధికారిగా బి. రమేష్ ఉపాధ్యక్షులుగా దొంగల రాజు జనరల్ సెక్రటరీగా రాజశేఖర్ రెడ్డి, బి.శేఖర్ యాదయ్య గౌరవాధ్యక్షులుగా సలహాదారులు, డి.యాదయ్య రాఘవేందర్ సలహాదారుగా బి రవీందర్, ప్రధాన కార్యదర్శిగా రమేష్, శ్రీశైలం సిల్వర్, గోపాల్, మహేందర్, శ్రీకాంత్, లోకేష్, శ్రీశైలం, నరేష్, వెంకటేష్ లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సంఘం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -