Saturday, July 11, 2026
E-PAPER
Homeజాతీయంహ్యాపీ బర్త్ డే

హ్యాపీ బర్త్ డే

- Advertisement -

ప్రపంచ జనాభా దినోత్సవం రోజున పుట్టిన శిశువులు
ముంబయిలోని నౌరోజ్‌జీ వాడియా ప్రసూతి ఆస్పత్రిలో జననం
ముంబయి: ‘
ప్రపంచ జనాభా దినోత్సవం’ సందర్భంగా శనివారం మహారాష్ట్రలోని ముంబయిలో నౌరోజ్‌జీ వాడియా ప్రసూతి ఆస్పత్రిలో నవజాత శిశువులు జన్మించారు. ప్రపంచ జనాభా సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -