Wednesday, July 29, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజోర్డాన్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్‌

జోర్డాన్‌పై క్షిపణులు ప్రయోగించిన ఇరాన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ :పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. ఇరాన్ జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే, అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ దాడిని తమ వైమానిక రక్షణ వ్యవస్థలు విజయవంతంగా తిప్పికొట్టాయి. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:45 గంటలకు ఇరాన్ భూభాగం నుంచి ఈ క్షిపణులను ప్రయోగించినట్లు CENTCOM వెల్లడించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -