Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైత్రి ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

మైత్రి ఫంక్షన్ హాల్ లో ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని మైత్రి ఫంక్షన్ హాల్ లో సోమవారం జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు జన్మదిన వేడుకలను పెద్ద తడగూర్ గ్రామ సర్పంచ్ శాంతవ్వ-ఈరన్న ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేకు సర్పంచ్ ఆధ్వర్యంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఆ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి, విజయవంతం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -