Saturday, August 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలువాట్సప్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు

వాట్సప్‌లో సరికొత్త ఏఐ ఫీచర్లు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : వాట్సప్‌లో సరికొత్త ‘మెటా ఏఐ’ ఫీచర్లను ప్రవేశపెట్టారు. వీటి ద్వారా యూజర్లు ఇచ్చే టెక్స్ట్ కమాండ్ల ఆధారంగా ఏఐ కొత్త చిత్రాలు, స్టిక్కర్లు, ప్రొఫైల్ పిక్చర్లను సృష్టించుకోవచ్చు. గ్రూప్ లేదా వ్యక్తిగత చాట్స్‌లో ‘@Meta AI’ అని ట్యాగ్ చేసి సమాచారం అడగవచ్చు, పెద్ద చాట్స్‌లోని మెసేజ్‌ల సారాంశాన్ని ఏఐ క్షణాల్లో అందిస్తుంది. ఫొటోల్లోని వస్తువులను తొలగించే ఎడిటింగ్ టూల్స్‌తో పాటు, ఏఐ చాట్స్ కోసం ‘ప్రైవేట్ చాట్ మోడ్’, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ భద్రతను మెటా అందిస్తోంది. ఈ కొత్త ఫీచర్లు చాటింగ్ అనుభూతిని గణనీయంగా మార్చనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -