సౌమిత్రి పబ్లికేషన్స్- సోపతి (నవతెలంగాణ) సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ కూర శంకరయ్య, శ్రీమతి లలితమ్మ స్మారక కథల పోటీ - 2026
ఉత్తమ బహుమతి : రు.5000/-
ప్రోత్సాహక బహుమతులు : మూడు,
ఒక్కొక్కరికి రు.1000/- చొప్పున
కథలు పంపించాల్సిన చివరి తేది :
అక్టోబర్ 31, 2026
కథలను [email protected] కు మెయిల్ చేయవలెను.
సూచనలు
కథా వస్తువు వర్తమాన సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే విధంగా ఉండాలి.
కథను యూనికోడ్, వర్డ్, పీడీఎఫ్ ఫార్మాట్లో మాత్రమే పంపాలి. చేతిరాతతో పంపిన కథలు స్వీకరించబడవు.
రచయిత పేరు, చిరునామా కథలో కాకుండా హామీపత్రంపై మాత్రమే రాసి విడిగా జత చేయాలి. కథల ఎంపికలో తుది నిర్ణయం న్యాయ నిర్ణేతలదే, ఉత్తర ప్రత్యుత్తరాలకు తావుండదు.
బహుమతులు నవంబర్ నెలలో ఇవ్వబడతాయి.
గమనిక : బహుమతులు పొందిన కథలతో పాటు ప్రచురణకు యోగ్యమైన కథలను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ కథలన్నింటినీ నవతెలంగాణ ఆదివారం ప్రత్యేక సంచిక సోపతిలో ప్రచురిస్తాము.
కథల పోటీ
04 అక్టోబర్, 2026
balaji
ప్రచురించబడింది అక్టో 04, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్లు (0)