- Advertisement -
నవతెలంగాణ – మునిపల్లి
రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను సోమవారం హైదరాబాద్ లోని తన ఛాంబర్ లో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, రాయికోడ్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు మర్యాపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకుఅందేలా చూడాలని సూచించారు.
- Advertisement -


