Monday, July 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సర్ ప్రక్రియ.. తహశీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్

సర్ ప్రక్రియ.. తహశీల్దార్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
రాష్ట్రవ్యాప్తంగా సర్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జుక్కల్ నియోజకవర్గ ఓటర్ల జాబితా వివరాలు మద్నూర్ తహశీల్దార్ కార్యాలయంలో లభిస్తాయని తహశీల్దార్ ఎండీ ముజీబ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జుక్కల్ నియోజకవర్గంలోని 8 మండలాల్లోని ఓటర్ల వివరాల జాబితాలో ఏవైనా సమస్యలు వస్తే హెల్ప్ డెస్క్ లో ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పారు. ఓటర్లకు సంబంధించిన ఫిర్యాదులకు అధికారులు వెంటనే పరిష్కరిస్తారని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -