- Advertisement -
నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఘనంగా గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి భక్తులు మొక్కిన మొక్కల చెల్లించుకుంటూ బోనాలు చెల్లించారు. ఈ సందర్భంగా ఆ గ్రామ సర్పంచ్ చిర యాకాంతం గౌడ్ బోనమెత్తి మొక్కలు చెల్లించారు. భక్తులు వివిధ గ్రామాలలో కొన్ని గ్రామాలు గ్రామాలలో బుధవారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.
- Advertisement -



