Monday, August 24, 2026
E-PAPER
HomeఆటలుSL vs IND: రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభం

SL vs IND: రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్, శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో రెండో రోజు ఆట ప్రారంభమైంది. క్రీజ్‌లోకి బ్యాటర్లు సారాంశ్‌ జైన్, ధ్రువ్ జురెల్ దిగారు. రెండో ఓవర్లో అసిత ఫెర్నాండో (86.5వ ఓవర్) వేసిన షార్ట్ పిచ్ బంతిని ఆడే క్రమంలో సారాంశ్ జైన్ (6) ఔటయ్యాడు. అతడు ఇచ్చిన క్యాచ్ ను కమిల్ మిషారా అద్భుతంగా ఒడిసిపట్టాడు. అనంతరం బ్యాటింగ్ కు రిషబ్ పంత్ వచ్చాడు. నిన్న గాయంతో ఇబ్బంది పడిన పంత్ ఈ రోజు క్రీజ్లోకి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 318/6గా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -