Sunday, July 19, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపీజీ సెమిస్టర్ వాయిదా కై విద్యార్థుల ధర్నా..

పీజీ సెమిస్టర్ వాయిదా కై విద్యార్థుల ధర్నా..

- Advertisement -

నవతెలంగాణ – ఉస్మానియా యూనివర్సిటీ:- ఉస్మానియా యూనివర్సిటీ పీజీ 4వ,సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలని శనివారం రాత్రి పూట ఓయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ నెల 23న,నుండి ప్రారంభం కానున్న
కానీ ఇప్పటికీ ఏ డిపార్ట్మెంట్ లో సిలబస్ పూర్తి కాలేదని, ఇంకో నాలుగు రోజుల్లో ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయి. ఎగ్జామ్స్ వారికి క్లాసులు చెప్తే మాకు ప్రిపరేషన్ సమయం లేదని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయమని వీసి కి వినతిపత్రం ఇచ్చిన స్పందించడం లేదని, అంతేకాకుండా 300 మంది విద్యార్థులు మెయిల్స్ చేశామని రిజిస్ట్రార్ మరియు వీసీ పట్టించుకోవడం లేదన్నారు.విద్యార్థులు రాత్రి వరకు ధర్నా కొనసాగిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -