Magazines

లైవ్ వార్తలుక్రికెట్‌లో భారత్‌కు స్వర్ణం..

11 గంటల క్రితం

Fatal accident in Sri City.. More than five people died
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 03, 2026 | 0 నిమిషాల చదవడం

Live Updates
about 8 hours agoOct 03, 2026 01:26 PM IST

చివరి ఓవర్లో ఓ వికెట్‌, 13 రన్స్‌

about 8 hours agoOct 03, 2026 01:23 PM IST

19 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 179/5

ఈ ఓవర్ లో కేవలం పరుగులు వచ్చాయి

నవాజ్‌*(83)

about 8 hours agoOct 03, 2026 01:19 PM IST

18 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 168/5

ఈ ఓవర్ లో కేవలం 8 పరుగులు వచ్చాయి

అబ్దుల్ సమద్ అవుట్

about 8 hours agoOct 03, 2026 01:11 PM IST

17 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 160/4

ఈ ఓవర్ లో కేవలం 16 పరుగులు వచ్చాయి

ఈ ఓవర్‌ వరుసగా 2 ఫోర్లు కొట్టిన నవాజ్‌

సమాద్‌ ఒక ఫోర్‌ సాధించాడు

నవాజ్‌*(79), సమాద్* (8)

about 8 hours agoOct 03, 2026 01:09 PM IST

16 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 144/4

ఈ ఓవర్ లో కేవలం 14 పరుగులు వచ్చాయి

నవాజ్‌*(68), సమాద్* (3)

about 8 hours agoOct 03, 2026 01:08 PM IST

16 మొదటి బంతిని సిక్స్‌ కొట్టిన నవాజ్‌

about 8 hours agoOct 03, 2026 01:05 PM IST

15 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 130/4

మరో క్యాచ్‌ మిస్‌ టీంమిడియా

ఈ ఓవర్ లో కేవలం 4 పరుగులు వచ్చాయి

నవాజ్‌*(60), సమాద్ (2)

about 8 hours agoOct 03, 2026 01:02 PM IST

క్రీజ్‌లోకి వచ్చిన సమాద్‌

15 ఓవర్‌ మొదటి బంతికి వికెట్ తీసిన శివమ్‌ దూబె

అయూబ్(29) అవుట్

about 8 hours agoOct 03, 2026 12:58 PM IST

14 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 126/3

ఈ ఓవర్ లో 9 పరుగులు

నవాజ్‌*(58), అయూబ్‌ (29)


about 8 hours agoOct 03, 2026 12:58 PM IST

13 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 117/3

ఈ ఓవర్ లో 20 పరుగులు
రెండు సిక్స్‌ లు ఫోర్‌ కొట్టిన నవాజ్‌

13 ఓవర్ లో 20 రన్స్‌ ఇచ్చిన రవి బిష్ణోయ్

నవాజ్‌*(54), అయూబ్‌ (26)

about 8 hours agoOct 03, 2026 12:52 PM IST

13 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 117/3

ఈ ఓవర్ లో 20 పరుగులు
రెండు సిక్స్‌ లు ఫోర్‌ కొట్టిన నవాజ్‌

13 ఓవర్ లో 20 రన్స్‌ ఇచ్చిన రవి బిష్ణోయ్

నవాజ్‌*(54), అయూబ్‌ (24)

about 8 hours agoOct 03, 2026 12:47 PM IST

12 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 97/3

ఈ ఓవర్ లో 8 పరుగులు

నవాజ్‌*(34), అయూబ్‌ (24)

about 8 hours agoOct 03, 2026 12:42 PM IST

11 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 89/3

ఈ ఓవర్ లో 13 పరుగులు

వరుసగా రెండు ఫోర్లు కొట్టిన అయూబ్‌

నవాజ్‌*(28), అయూబ్‌ (21)

about 8 hours agoOct 03, 2026 12:36 PM IST

10 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 76/3

ఈ ఓవర్ లో 14 పరుగులు

ఒకే ఓవర్ లో రెండు సిక్స్‌ లు

నవాజ్‌*(26), అయూబ్‌ (12)

about 9 hours agoOct 03, 2026 12:32 PM IST

9 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 62/3

క్యాచ్‌ మిస్ చేసిన సూర్యవంశీ

ఈ ఓవర్ లో 10 పరుగులు

మైదానం విడీన సూర్యవంశీ

about 9 hours agoOct 03, 2026 12:28 PM IST

8 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 52/3

ఈ ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి

ఈ ఓవర్ నాలుగో బంతి సిక్స్‌ సాధించిన అయూబ్‌

about 9 hours agoOct 03, 2026 12:24 PM IST

7 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 42/3

బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్‌ పట్టిన వాషింగ్టన్ సుందర్

మాజ్ సదాఖత్ (23) అవుట్ చేసిన అక్ష‍ర్‌ పటేల్‌

మూడో వికెట్ కోల్పోయిన పాక్‌

about 9 hours agoOct 03, 2026 12:21 PM IST

పవర్‌ ప్లే ముగిసేసరికి పాక్‌ రెండు వికెట్లు కోల్పోయి 39/2

వాషింగ్టన్ సుందర్ , అక్ష‍ర్‌ పటేల్‌ చేరో వికెటు తీసుకున్నారు

క్రీజ్‌ లో హసన్ నవాజ్*(1), మాజ్ సదాఖత్*(23) ఉన్నారు

about 9 hours agoOct 03, 2026 12:20 PM IST

క్రీజ్‌ లోకి వచ్చిన హసన్ నవాజ్

about 9 hours agoOct 03, 2026 12:16 PM IST

5 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 36/2

36 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయిన పాక్‌

ఉస్మాన్ ఖాన్ వికెట్‌ తీసీన అక్ష‍ర్‌ పటేల్


about 9 hours agoOct 03, 2026 12:14 PM IST

4 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 34/1

ఈ ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి

సుందర్ వేసిన మొదటి ఓవర్‌ లోనే వికెట్ సాధించాడు

మొదటి వికెట్ కోల్పోయిన పాక్‌

ఫర్హాన్ అవుట్

about 9 hours agoOct 03, 2026 12:07 PM IST

3 ఓవర్లు ముగిసేసరికి పాక్ స్కోర్‌ 24/0

బుమ్రా వేసిన మూడో ఓవర్ లో కేవలం 3 పరుగులు

క్రీజ్లో ఫర్హాన్ (6*), సదాఖత్ (16)

about 9 hours agoOct 03, 2026 12:01 PM IST

పాక్ స్కోర్‌ 21/0

ఈ ఓవర్ల 10 పరుగులు వచ్చాయి

2 ఓవర్‌ వేస్తున్న అక్ష‍ర పటేల్

about 9 hours agoOct 03, 2026 11:58 AM IST

బుమ్రా వేసిన మొదటి ఓవర్ లో 11 పరుగులు

about 9 hours agoOct 03, 2026 11:56 AM IST

పాక్ ఓపెనర్లుగా ఫర్హాన్, సదాఖత్

తొలి ఓవర్ను వేస్తోన్న జస్ప్రీత్ బుమ్రా

about 9 hours agoOct 03, 2026 11:37 AM IST

20 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 211/6

21 బంతుల్లో తిలక్ వర్మ అర్ధ శతకం* (51)

అక్ష‍ర్ పటేల్* (1)

about 10 hours agoOct 03, 2026 11:34 AM IST

క్రీజ్ లోకి అక్ష‍ర్‌ పటేల్

దూబె అవుట్


about 10 hours agoOct 03, 2026 11:29 AM IST

19 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 195/5

దూబె వరసగా రెండు సిక్స్‌లు 1 ఫోర్‌

తిలక్‌ ఒక ఫోర్‌

ఈ ఓవర్ల 23 పరుగులు


about 10 hours agoOct 03, 2026 11:23 AM IST

18 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 172/5

ఈ ఓవర్ల 18 పరుగులు వచ్చాయి

తిలక్ వర్మ వరసగా రెండు సిక్స్‌ లు



about 10 hours agoOct 03, 2026 11:19 AM IST

17 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 154/5

ఈ ఓవర్ల 12 పరుగులు వచ్చాయి

16.4 ఓవర్లకు 150 చేరిన భారత్‌ స్కోర్‌

about 10 hours agoOct 03, 2026 11:19 AM IST

16 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 142/5

about 10 hours agoOct 03, 2026 11:14 AM IST

బౌండరీ లేకుండా మరో ఓవర్‌ కంప్లీట్

about 10 hours agoOct 03, 2026 11:14 AM IST

15 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 137/5

about 10 hours agoOct 03, 2026 11:13 AM IST

క్రీజ్‌లోకి శివమ్ దూబె

about 10 hours agoOct 03, 2026 11:11 AM IST

అయ్యర్‌ (21) అవుట్

about 10 hours agoOct 03, 2026 11:09 AM IST

ఒక్క బౌండరీ లేకుండా మూడు ఓవర్లను కంప్లీట్

about 10 hours agoOct 03, 2026 11:04 AM IST

14 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 133/4

క్రీజ్‌లోకి వచ్చిన తెలుగు తేజం తిలక్‌ వర్మ

ఇషాన్‌ కిషాన్‌ అవుట్

13.1 బంతికి ఇషాన్‌ కిషాన్‌ అవుట్

అరాఫత్ మిన్హాస్ కు రెండో వికెట్

about 10 hours agoOct 03, 2026 11:02 AM IST

13 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 128/3

ఈ ఓవర్ లో కేవలం 4 పరుగులు

అచితూచి అడుతున్న ఇషాన్‌ కిషాన్‌, అయ్యర్‌

about 10 hours agoOct 03, 2026 10:59 AM IST

12 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 124/3

ఈ ఓవర్ లో కేవలం 4 పరుగులు మాత్రమే

గత 11 బంతుల్లో ఒక బౌండరీ కూడా లేదు

about 10 hours agoOct 03, 2026 10:56 AM IST

11 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 120/3

ఈ ఓవర్ లో కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి

about 10 hours agoOct 03, 2026 10:50 AM IST

10 ఓవర్ల ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ 114/3

ఇషాన్‌ కిషాన్‌(12)

అయ్యర్‌ (15) క్రీజ్‌ లో ఉన్నారు

about 10 hours agoOct 03, 2026 10:46 AM IST

9 ఓవర్లులో 103 కు చేరుకున్న భారత్‌ స్కోర్

about 10 hours agoOct 03, 2026 10:45 AM IST

8 ఓవర్లు మగిసే సరికి భారత్‌ స్కోర్‌ 94/2

about 10 hours agoOct 03, 2026 10:44 AM IST

దూకుడుగా అడుతున్న అభిషేక్‌ శర్మ (61)ను అరాఫత్ మిన్హాస్ అవుట్ చేశాడు

about 10 hours agoOct 03, 2026 10:42 AM IST

8వ ఓవర్‌ మూడో బంతికి అభిషేక్‌ సిక్స్‌


about 10 hours agoOct 03, 2026 10:39 AM IST

ఏడు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 85/2

ఈ ఓవర్‌ ఫోర్ గాని సిక్స్‌ రాలేదు

about 10 hours agoOct 03, 2026 10:37 AM IST

అభిషేక్‌ * (52) కేవలం 20 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.

about 11 hours agoOct 03, 2026 10:31 AM IST

పవర్‌ ప్లే ముగిసింది.. భారత్‌ 2 వికెట్లు కోల్పొయి 81/2

అభిషేక్‌* (52)

అయ్యర్‌*(3) క్రీజులో ఉన్నారు

వైభవ్ సూర్యవంశీ(15), సంజు సంశాన్‌ (2) అవుట్ అయ్యరు

about 11 hours agoOct 03, 2026 10:30 AM IST

6వ ఓవర్ మొదటి బంతికే అభిషేక్‌ సిక్స్‌

about 11 hours agoOct 03, 2026 10:25 AM IST

5 ఓవర్ ముగిసేసరికి 62

దూకుడుగా అడుతున్న అభిషేక్‌ (40)

about 11 hours agoOct 03, 2026 10:23 AM IST

నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్‌ స్కోర్‌ -52/2

about 11 hours agoOct 03, 2026 10:22 AM IST

అరాఫత్ మిన్హాస్ బి అహ్మద్ బౌలింగ్ లో సంజు అవుట్ (2)

about 11 hours agoOct 03, 2026 10:20 AM IST

అభిషేక్‌ శర్మ మూడు 11 బంతుల్లో 32

about 11 hours agoOct 03, 2026 10:20 AM IST

మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్‌ స్కోర్‌ 45

about 11 hours agoOct 03, 2026 10:19 AM IST

దూకుడుగా అడుతున్న అభిషేక్‌

about 11 hours agoOct 03, 2026 10:18 AM IST

తొలి వికెట్‌ కోల్లోయిన భారత్‌

వైభవ్ సూర్యవంశీ(15)


about 11 hours agoOct 03, 2026 10:16 AM IST

సిక్స్లు బాదిన ఓపెనర్లు.. భారత్ స్కోరు 28/0 (2)

రెండో ఓవర్లో భారత్ దూకుడు ప్రదర్శించింది.

షాద్ మసూద్ వేసిన ఈ ఓవర్లో 24 పరుగులు వచ్చాయి.

ప్రస్తుతం భారత్ స్కోరు 2 ఓవర్లకు 28/0


ఈ ఓవర్లో సైమ్ నాలుగు పరుగులు ఇచ్చాడు.


about 11 hours agoOct 03, 2026 10:01 AM IST

ఒపనర్లుగా వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ


about 11 hours agoOct 03, 2026 09:57 AM IST

మరికాసేపట్లో భారత్‌ భ్యాటర్లు బరిలోకి దిగనున్నారు


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్