నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న భారత్ జట్టు, ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుకు 212 పరుగుల లక్ష్యం నిర్ధేశించింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, తిలక్‌వర్మలు హాఫ్ సెంచరీలు చేసి ఆకట్టుకున్నారు.






కామెంట్‌లు (0)