నవతెలంగాణ - హైదరాబాద్ : ఆసియా క్రీడల్లో భాగంగా గురువారం సెమీఫైనల్స్ జరుగుతుంది. రెండో సెమీస్‌లో శ్రీలంకతో భారత్ జట్టు తలపడుతుంది. టాస్ గెలిచిన శ్రీలంక జట్టు బౌలింగ్ ఎంచుకొంది.
భారత్ జట్టు: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా
Asian Games: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక
3 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం






కామెంట్‌లు (0)