Magazines

వనమహోత్సవంలో మొక్కల పంపిణీ

48 నిమిషాల క్రితం

Vanamahotsavam
avatar
Shiva Kumar

ప్రచురించబడింది అక్టో 01, 2026 | 1 నిమిషాల చదవడం

నవతెలంగాణ - భీంగల్ 

భీంగల్ మున్సిపాలిటీ పరిధిలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం 5వ వార్డులో వన మహోత్సవంలో భాగంగా పూల మొక్కలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ లావణ్యతో పాటు మున్సిపల్ చైర్పర్సన్, మేనేజర్, వార్డు ఆఫీసర్, ఆర్పీలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్, కౌన్సిలర్ మాట్లాడుతూ... ప్రతి ఇంటి పరిసరాల్లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. పంపిణీ చేసిన మొక్కలను నాటి, సంరక్షించి, నీరు అందించాలని సూచించారు. 

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్